Medak Police” వాగులో చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు రెస్క్యూ చేసి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులోఈ ఘటన చోటుచేసుకుంది. రమావత్ అనే వ్యక్తి పొంగి పొర్లుతున్న వాగులో కొట్టుకుపోయాడు. వరద ప్రవాహానికి కొట్టుకపోతూ ఓ బండి రాయిని పట్టుకుని ఆగిపోయాడు. సహాయం కోసం ఆర్ధనాదాలతో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో గమనించిన మెదక్ జిల్లా పోలీసులు తమ ప్రాణాలను మెదక్ జిల్లా పోలీసులు తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Medak police rescued Ramavath Nandu (45), who was swept away by the strong current in Gundu stream, Tekmal mandal, while fishing.@NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @santwana99 #TelanganaRains pic.twitter.com/xKiD8tDt5y
— Sri Loganathan Velmurugan • TNIE (@sriloganathan6) September 3, 2024
ఇవి కూడా చదవండి
Royal Bengal Tiger Video” ఎలుగుబంటి, చిరుతపులి కొట్లాటలో.. పులి పారిపోయింది.. వీడియో వైరల్
Hyderbad crime news” మెరుపు వేగంతో ఢీ .. గాల్లో ఎగిరిపడ్డ యువతి వీడియో
Nizamabad News” పెండ్లి విందులో మటన్ ముక్కలు రాలే.. వధువు, వరుడు వర్గాల మధ్య ఘర్షణ