Hyderbad crime news” హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకొచ్చిన కారు రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న యువతిని సెకన్ల వ్యవధిలో ఢీ కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హయత్‌నగర్ కు చెందిన సోనీ వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్ కాలనీలోని వివేకానంద పార్క్ ఎదుట నుంచి నడుచుకుంటు వెళ్తున్నది. ఈ క్రమంలో అతివేగంగా వెళ్తున్న కారు సోనీని ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్టు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CCTV Captures Hit-and-Run: Speeding Car Injures Woman in Vanasthalipuram
A hit-and-run incident was caught on CCTV in front of Vivekananda Park, Vanasthalipuram’s NGOs Colony, where a speeding car struck a pedestrian on Sunday. The woman, who sustained a serious head injury, was… pic.twitter.com/D1nNdLqaDk
— Sudhakar Udumula (@sudhakarudumula) September 1, 2024
ఇవి కూడా చదవండి
Nagar Kurnool” వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. వీడియో
Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో