Vijayawada” పీక‌ల్లోతు నీరు.. పెట్టెలో చంటి బిడ్డ‌.. వీడియో

Vijayawada

Vijayawada” విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తింది. ఎటు చూసినా నీరే క‌న‌ప‌డుతోంది. క‌న్నీటి సంద్రంలో విజ‌య‌వాడ వాసులు కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఎటు చూసినా విషాద‌మే.. ఓ చంటిబిడ్డ‌ను పెట్టెలో పెట్టుకుని త‌ర‌లించ‌డం వైర‌ల్ అవుతున్న‌ది. విజ‌య‌వాడ‌లోని సింగ్‌ న‌గ‌ర్ కు చెందిన ఓ వ్య‌క్తి చంటిబిడ్డ‌ను పెట్టెలో ఉంచి పీక‌ల్లోతు నీళ్ల‌లో తీసుకెళ్లుతున్నారు.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

Medak Police” ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన వ్య‌క్తిని కాపాడిన మెద‌క్ పోలీసులు.. వీడియో

Royal Bengal Tiger Video” ఎలుగుబంటి, చిరుత‌పులి కొట్లాటలో.. పులి పారిపోయింది.. వీడియో వైర‌ల్

Uttara Pradesh” హైవే.. న‌డిరోడ్డు మ‌ధ్య లోకుర్చీ వేసుకుని కూర్చున్న వ్య‌క్తి.. లారీ డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

Ntr district News” ఏం గుండెరా అది.. భారీ వ‌ర‌ద‌లో కొట్టుకుపోయినా.. ప్రాణాల‌తో బ‌య‌ట‌కు.. వీడియో వైర‌ల్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *