హోరాహోరీగా క్రికెట్ పోటీలు -ముగిసిన రాష్ట్రస్థాయిపటేల్ క్రికెట్ లీగ్ పోటీలు – – విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రధానం కరీంనగర్. డీసీ ప్రతినిధి తెలంగాణ మున్నూరు…
వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.