Planets News” అంతరిక్షం అంతుపట్టని రహాస్యాలను దాచుకున్నగర్భం. ఎన్నో పరిశోధనలతో శోధిస్తునప్పటికీ
నిత్యం ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మరో గ్రహం గురించి ఆలోచింప జేసే విషయం ఒక్కటి తెలిసింది. ఆగ్రహంపై ఏడాది అంటే 21 గంటలే.. భూమ్మీద ఒక రోజుకంటే ఇంకామూడు గంటలు తక్కువే. ఆ గ్రహం నెఫ్య్టూన్ సైజులోఉంది. 21 గంటలు ఉండటానికి కారణం మాత్రు నక్షత్రానికి దగ్గరగా ఉండటమే.. దీంతోనే గ్రహం మొక్క పరిభ్రమణం కేవలం 21 గంటల్లోనే పూర్తవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈగ్రహాన్ని టీఓఐ 3261గా పిలుస్తున్నారు. ఈ గ్రహం 650 కోట్ల సంవత్సరాలని అంచనా వేస్తున్నారు. మొదట పెద్దగా ఉన్న ఈ గ్రహం క్రమంగా ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నగా అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని విషయాలు కొత్తకోణాలకు ఈ గ్రహం దారి చూపుతుందని భావిస్తున్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో లోతుగా పరిశోధనలు జరుగున్నట్టు అస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురించారు.
ఫోన్ హోల్డర్‌తో అధ్యయనం కోసం టేబుల్ ల్యాంప్ రీఛార్జ్ చేయవచ్చు
ఈ ల్యాంపును అమెజాన్‌లో కొనుగోలు చేయండి.. ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://amzn.to/4geFk1X
ర్యాపిడ్ హీటింగ్ కాయిల్ టెక్నాలజీతో నోవా వాటర్ హీటర్ 2000W షాక్ ప్రూఫ్ ఇమ్మర్షన్ రాడ్
ఈ వాటర్ హీటర్ అమెజాన్‌లో కొనుగోలు చేయండి.. ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/4eWwaWu
మహిళల ఉన్ని బ్లెండ్ బ్యాండెడ్ కాలర్ కార్డిగాన్
ఈ వుమెన్ శ్వేట్టర్ ను అమెజాన్‌లో కొనుగోలు చేయండి.. ఈ లింక్ ను క్లిక్ చేయండి https://amzn.to/4io63uO
ఇవి కూడా చదవండి
Nova Water Heater” నోవా వాటర్ హీటర్.. సంవత్సరం వారంటీ.. షాక్ ఫ్రూఫ్
TGPSC” టీజీపీఎస్సీ నూతన చైర్మన్‌గా బుర్రా వెంకటేశం
Viral Video” గాల్లో ఎగిరి వ్యాన్ ను ఢీ కొట్టాడు.. వీడియో వైరల్
Women’s Winter Special” చలిని తట్టుకోవడానికి వుమెన్ వింటర్ స్పెషల్ … అమెజాన్‌లో
Karimnagar News” చట్టాలపై అవగాహన సదస్సు: పాల్గొన్నజడ్జి
Blackmail” బ్లాక్ మెయిల్‌కు భయపడొద్దు.. మేం అండగా ఉంటాం..