Tata Group” టాటా గ్రూపులో 5 లక్షల ఉద్యోగాలు, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌

Tata Group

Tata Group”  రాబోయే ఐదు సంవ‌త్స‌రాల‌లో టాటా గ్రూప్ సంస్థ‌ల ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని టాటా గ్రూప్ సంస్థల‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్ తెలిపారు. తయారీ రంగంలో భారత్‌లో త్వరలో స్వర్ణయుగం రాబోతోందని అన్నారు. వ‌చ్చే ఐదు సంవ‌త్స‌రాల‌లో 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు. (Batteries) బ్యాటరీలు, (solid conductors), సెవిూ కండక్టర్లు (electric vehicles), విద్యుత్‌ వాహనాలు, (Solar) సోలార్‌ వంటి ప‌లు రంగాల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని ఆయ‌న స్ఫ‌ష్టం చేశారు. 2024 సంవత్సరాన్ని అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు అనూహ్య ఏడాదిగా మార్చేశాయని వివ‌రించారు. కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న వేళ (Year-end note) ఇయర్‌ ఎండ్‌ నోట్‌ను విడుదల చేశారు. 2024 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా (Worldwide) భౌగోళికంగా, రాజకీయంగా Unstable conditions అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని ఆయ‌న వివ‌రించారు. తనదైన వ్యక్తిత్వం, దూరదృష్టి, వ్యూహాలతో టాటా గ్రూప్‌ వ్యాపార నమూనాను సమూలంగా మార్చివేసిన రతన్‌ టాటా ఈ ఏడాదే దూరం కావడం బాధాకరమన్నారు.

మ‌మ్మ‌ల్ని వాట్స‌ప్ గ్రూపులో ఫాలో అయ్యేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

ఇవి కూడా చ‌దవండి

LG Smart LED TV” 65 ఇంచులు 64 వేల రూపాయ‌లు.. ఎల్జీ స్మార్ట్ టీవీ

Modern Wall Clock” మెగా హోం సేల్.. మోడ్ర‌న్ వాల్ క్లాక్ 199 నుంచే ప్రారంభం

Home Furnishing | International Brands” గృహోపకరణాలు | అంతర్జాతీయ బ్రాండ్లు| రూ. 199 నుండి – ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఇంటికి తీసుకురావడం

LG Smart LED TV” 43 ఇంచుల ఎల్ జీ స్మార్ట్ టీవీ కేవంల 30 వేల‌ల్లో.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Smart TV” ఎల్ ఈడీ టీవీల ఈయ‌ర్ ఎండ్ బొనాంజా.. అదిరే ఆఫ‌ర్లు.. 55 ఇంచుల టీవీలు

Honor Smartphones” క్రిస్మ‌స్ హాన‌ర్ డేస్‌.. జనవరి 29 వరకు

Smart TV” త‌క్కువ ధ‌ర‌లో కొత్త టీవీ కొనాల‌నుకుంట‌న్నారా..? ఇది చూడండి

Kodak Smart LED TV” కొత్త సంవ‌త్స‌రంలో కొత్త టీవీని జ‌స్ట్ ₹ 8,299ల‌కే కొనుగోలు చేయండి…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *