Wednesday , 15 January 2025
Breaking News

TG Cets” ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు…

TG Cets” విద్యార్థులు బిగ్ అలెర్ట్‌.. ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి తేదీల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

 Telangana Council of Higher Education (TGCHE) announced schedule of admissions tests of Engineering, Pharmacy, Agriculture, Law and other courses, on Wednesday (January 15, 2025). Telangana Council of Higher Education (TGCHE) announced schedule of admissions tests of Engineering, Pharmacy, Agriculture, Law and other courses, on Wednesday (January 15, 2025). Telangana Council of Higher Education (TGCHE) announced schedule of admissions tests of Engineering, Pharmacy, Agriculture, Law and other courses, on Wednesday (January 15, 2025). Telangana Council of Higher Education (TGCHE) announced schedule of admissions tests of Engineering, Pharmacy, Agriculture, Law and other courses, on Wednesday (January 15, 2025). Telangana Council of Higher Education (TGCHE) announced schedule of admissions tests of Engineering, Pharmacy, Agriculture, Law and other courses, on Wednesday (January 15, 2025).

 

ఏప్రిల్‌ 29 నుంచి EAPCET

ఏప్రిల్ 29, 30న EAPCET అగ్రికల్చర్‌, ఫార్మసీ

మే 2 నుంచి 5 వరకు EAPCET ఇంజినీరింగ్‌

మే 12న ECET, జూన్ 1న EDCET

జూన్ 6న LAWCET, PGLCET,

జూన్ 8,9 తేదీల్లో ICET

జూన్ 16 నుంచి 19 వరకు PGECET పరీక్షలు

 

మ‌రిన్ని ఎడ్యుకేష‌న్ వార్త‌ల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029Vay6cIbG8l56gc8Fz71e

 

About Dc Telugu

Check Also

Game Changer Movie

Game Changer Movie” గేమ్ చేంజ‌ర్ .. అర్థం చేసుకుంటే స‌మాజ చేంజ‌ర్‌..ఇది రివ్యూకాదు.. బాగుంద‌ని చెప్పే మాట‌

Game Changer Movie”  ఎన్నో సినిమాలు చూస్తాం.. చూసి (enjoy) ఎంజాయ్ చేస్తాం. కానీ కొన్నిసినిమాలు మాత్రం మ‌న‌సుకు హ‌త్త‌కుంటాయి. …

14.01.2025 D.C Telugu Cinema

12.01.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com