NTPC Jobs” నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC లిమిటెడ్) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలున్న అభ్యర్థులు నోటిఫికేషన్ను చదివి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ/(EWS/OBC) అభ్యర్థులకు: రూ. 300/-
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్మాన్/\SC/ST/PwBD/XSM/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 28-01-2025
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 11-02-2025
గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
నియమాల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు బీ. టెక్/ బీ.ఈ B.Tech/B.E (సంబంధిత ఇంజనీరింగ్) పాసై ఉండాలి.
ఖాళీల వివరాలు
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 135
ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 85
సివిల్ ఇంజనీరింగ్ 50
మైనింగ్ ఇంజనీరింగ్ 25
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ను చదవి దరఖాస్తు చేసుకోగలరు.
Tenth Free Final Exams” 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ ఖరారు
HPCL Junior Executive Officers” హెచ్పీసీఎల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 234 పోస్టులు
CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 1124 పోస్టులు
Mobile Devices” 80% వరకు తగ్గింపు.. మొబైల్ ఉపకరణాలపై
