Friday , 18 October 2024
Breaking News

రెండో తారీఖున సూర్యుడిమీద‌కు.. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ప్ర‌యాణం

చంద్ర‌యాన్ 3 స‌క్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో మ‌రో భారీ ప్ర‌యోగానికి సిద్ద‌మ‌వుతోంది. ఆదిత్య ఎల్ వ‌న్ 1 అనే సోలార మిష‌న‌న్ను లాంచ్ చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ఇస్రో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 2 తారీఖున ఆదిత్య ఎల్‌1 అనే సోలార్‌ మిషన్‌ను లాంచ్‌ చేసేందుకు సమాయత్తమవుతోంది. సూర్యుని పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితులు, సౌర కరోనా ఉష్ణోగ్రత్తలు గణనీయంగా పెరగడానికి గల కారణాల్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సూర్యుడి గురించి ప‌రిశోధ‌న‌లు చేయ‌డానికి ఏకంగా భూమి నుంచి ఏకంగా 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ప్ర‌యాణించి లాంగ్రేజ్ పాయింట్ 1 వ‌ద్ద క‌క్ష్య‌లో ఉండ‌నుంది.

ఆదిత్య ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్‌ల‌ను తీసుకెళ్ల‌నుంది. సూర్యుడి నుంచి ప్ర‌స‌రిత‌మ‌య్యే అత్యంత శ‌క్తిని త‌ట్టుకుని కాంతి ప్ర‌భావాన్ని అధ్య‌యనం చేయ‌నుంది. ఆదిత్య ఎల్ 1 నాలుగు నెల‌లు ప్ర‌యాణించి నిర్ధిష్ట క‌క్ష్య‌లో చేరుతుంది.

 

About Dc Telugu

Check Also

18.10.2024 D.C Telugau Cinema Edition

18.10.2004 D.C Telugau Morning Edition

17.10.2024 D.c Telugau

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com