Brs M.P Candidates” తెలంగాణాలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం క్షణ క్షణం వేడెక్కుతుంది. కాసేపటి క్రితమే బీజేపీ రెండో జాబితా ప్రకటించారు. (Brs M.P Candidates) బీఆర్ ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించింది. చెవెళ్ల, వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు. వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి వరంగల్ పార్లమెంటు నుంచి (Brs M.P Candidates) బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు.
చేవెళ్ల మరియు వరంగల్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ప్రకటించారు.
అదే విధంగా నేటి వరంగల్ ముఖ్యనేతలతో జరిపిన చర్చల అనంతరం సమష్టి నిర్ణయాన్ని అనుసరించి… pic.twitter.com/EtNAuv2Yke
— BRS Party (@BRSparty) March 13, 2024
ఇవి కూడా చదవండి
Bjp mp candidates second list ” బీజేపీ రెండో ఎంపీ లిస్ట్‌లో తెలంగాణ నుంచి వీరే..
Viral video” పిల్లల క్రియేటీవిటీ అదుర్స్… కట్టెలతో రంగుల రాట్నం.. వీడియో వైరల్
Congress MP second list” 43మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల