Latest NewsNewsSports

మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజా పాలన -సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను ప్రకటించారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు సంక్షేమ పథకాలు, డిజిటల్ గవర్నెన్స్ మరియు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సేవలను ఆన్‌లైన్ ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తూ, తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రణాళిక లక్ష్యం.

Latest NewsNewsSports

యుద్ధం ముదిరితే.. సామాన్యుడికి పెట్రోల్ గండం తప్పదా..?భారత్‌పై పడనున్న ప్రభావం ఎంత?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉంది. కీలకమైన హోర్ముజ్ జలసంధి మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరాపై పడే ప్రభావం, మరియు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశంపై ప్రత్యేక విశ్లేషణ.

FutureLatest NewsNewsSports

గ్రామీణ నైపుణ్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి డి. శ్రీధర్ బాబు

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు గ్రామీణ ఆవిష్కరణలే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో టీ-వర్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (AI) బోధన ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

FutureLatest NewsNewsSports

వేముల‌వాడ డీఎస్పీ గా ఏ. శ్రీ‌నివాసులు..

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక కీలక బదిలీ జరిగింది. రాష్ట్ర డీజీపీ (Director General of Police) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ సిఫార్సుల మేరకు ఈ బదిలీ వేటు పడింది.

FutureLatest NewsNewsSports

కరీంనగర్ విద్యార్థులకు గుడ్ న్యూస్: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లా విద్యార్థులకు గమనిక! తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హతలు, ఎంపిక ప్రక్రియ మరియు ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

FutureLatest NewsNews

పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్న మన తెలంగాణ బిడ్డ.. ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా ప్రస్థానం

తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి చిత్ర మిశ్రా ప్రస్థానం. సంగారెడ్డి బిడ్డగా, నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా మరియు ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఆమె చేసిన విశేష సేవల గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

FutureNews

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రా

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్ర మిశ్రా నియమితులయ్యారు. పమేలా సత్పతి బదిలీ నేపథ్యంలో, ప్రస్తుతం ఐటీడీఏ ఏటూరునాగారం పీఓగా ఉన్న చిత్ర మిశ్రాను ప్రభుత్వం నియమించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest NewsNewsSports

  ఉచిత కోర్సులతో శిక్షణ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

పెద్దపల్లి టాస్క్ సెంటర్లో పైథాన్, జావా, టాలీ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ. ఫిబ్రవరి 28 లోపు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

FutureLatest NewsNews

Prajavani”కరీంనగర్ ప్రజలకు అలర్ట్: నేడు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఏంటంటే?

“కరీంనగర్ జిల్లాలో నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు. మున్సిపల్ మేయర్ ఎన్నికలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”

Crime NewsFutureLatest NewsNewsSports

Jagityal news” జగిత్యాలలో పట్టపగలే దారుణం: బైపాస్ రోడ్డులో యువకుడి హ*త్య.”

Jagityal news” “జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం. పట్టపగలే బైపాస్ రోడ్డుపై యువకుడిని కొట్టి చం*పిన దుండగులు. పాత కక్షల నేపథ్యంలోనే హ*త్య జరిగినట్లు అనుమానం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”