Chain Snatchers” రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి సెకన్ల వ్యవధిలో గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెలమ కొత్తూరు గ్రామానికి చెందిన లక్ష్మీ తుని పట్టణంలోని ఓ రోడ్డుపై నుంచి నడుకుంటు వెళ్తున్నది. ఈ క్రమంలో ఆమెను గమనించిన దుండుగులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక వ్యక్తి నడుచుకుంటూ ఆమెకు ఎదురుగా వెళ్లాడు. మరొక వ్యక్తి బైక్ పై వెళ్తూ ఆమెను దాటి ఆగాడు. ఇంతలో నడుచుకుంటు వస్తున్న వ్యక్తి సెకన్ల వ్యవధిలో లక్ష్మి మెడలోని బంగారు గొలుసును తెంపుకొని బైక్ ఎక్కాడు. ఆమె తేరుకునే లోపే ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
Chain Snatchers Caught on CCTV in Tuni, Stolen Bike from Visakhapatnam used
A chain-snatching incident in Tuni has alarmed locals, with the entire episode being captured on CCTV. The suspects, who targeted Lakshmi, a resident of Velama Kothur village, snatched a gold chain from… pic.twitter.com/2TK96Z4eMv
— Sudhakar Udumula (@sudhakarudumula) October 8, 2024
ఇవి కూడా చదవండి
Pig Viral Video” పగవట్టిన పంది.. మనిషిని వేటాడి.. వీడియో వైరల్
Curtains” అందమైన డోర్ కర్టెన్‌లు.. అతి తక్కువ ధరలో..
Kukatpally” కాలి మట్టెలు, పట్టీల కోసం మహిళను చంపిన మరో మహిళ..
Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవలం రూ.1799కే
Iron Box” ఫిలీప్స్ స్టీమ్ ఐరన్ బాక్స్ కేవలం రూ. 1,199కే.. 33 శాతం తగ్గింపుతో..
Kisan Samman” 9.4 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ..
Iron Box” ఫిలీప్స్ స్టీమ్ ఐరన్ బాక్స్ కేవలం రూ. 1,199కే.. 33 శాతం తగ్గింపుతో..