ఈ మధ్యన యువత వివిధ రకాల స్టంట్ లు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది సెల్పీ దిగుతూ జారిపడిపోయాయి ప్రాణాలు పొగొట్టుకుంటున్న సంఘటనలెన్నో. అటువంటి వీడియోనే ఆర్టీసీ ఏండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు.
యువతీయువకులారా…! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను మనో వేదనకు గురిచేయకండి.
యూట్యూబ్ లో చూడండి
ట్విట్టర్ లో చూడండి..
యువతీయువకులారా…! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ… pic.twitter.com/ktQ7kWxqbP
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 19, 2023