సోషల్ మీడియాలో అప్పడప్పుడు కొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. అయితే అవి యాధృచ్చికంగా జరుగుతాయో, కావాలని కొందరు చేస్తారో తెలియదు కానీ వాట్సాప్ ఫేస్బుక్కుల్లో హల్చల్ చేస్తుంటాయి. అటువంటిదే ఇప్పడు ఒకటి వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది. ఒకాయన ఎవరో తన పని చేసే కార్యాలయా అధికారికి కండ్ల కలక వచ్చిందని తన పై అధికారి ఒక లీవ్ లెటర్ రాశాడు. అందులో కండ్లు, కండ్లు అనే పదం ఆ లెటర్లో 17 సార్లు కండ్లు అనే పదం రాశారు. దీంతో అది నవ్వు తెప్పించేలా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ లెటర్‌ను మీరు చదివేయండి.. పైన ఉన్న లెటర్ పూర్తిగా ఉంది.
Check Also
Viral Video” కండ్లు చెదిరే రియల్ చేజింగ్.. సినిమాల్లో కాదు.. వీడియో వైరల్
Viral Video” ముందు విలన్ వెనకాలే హీరో చేజింగ్ నడుస్తుంటే కండ్లు పక్కకు తిప్పకుండా టెన్షన్ పడకుండా చూస్తాం. ఇదీ …
Amazon Offers” అతితక్కువ ధరలో వినాయకుడి డెకరేషన్స్.. అమెజాన్‌లో 50 శాతం తగ్గింపు .. బుక్ చేయండి ఇప్పుడే..
Amazon Offers” కాసేపట్లో వినాయకుడి పండుగ మొదలవనున్నది. భక్తులు సర్వం సిద్ధం చేసుకున్నరు. గణనాథుడి రాకను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు …
Helicopter At Nalgonda”పొలాల మధ్యలో హెలికాప్టర్ ల్యాండ్.. ఫొటోలు దిగిన కూలీలు.. వీడియో వైరల్
Helicopter At Nalgonda” గాలి పెద్దగా సౌండ్ అయితేనే హెలికాప్టర్ పోతుందని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆసక్తి చూస్తాం. …