సోషల్ మీడియాలో అప్పడప్పుడు కొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. అయితే అవి యాధృచ్చికంగా జరుగుతాయో, కావాలని కొందరు చేస్తారో తెలియదు కానీ వాట్సాప్ ఫేస్‌బుక్కుల్లో హల్‌చల్ చేస్తుంటాయి. అటువంటిదే ఇప్పడు ఒకటి వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుంది. ఒకాయన ఎవరో తన పని చేసే కార్యాలయా అధికారికి కండ్ల కలక వచ్చిందని తన పై అధికారి ఒక లీవ్ లెటర్ రాశాడు. అందులో కండ్లు, కండ్లు అనే పదం ఆ లెటర్లో 17 సార్లు కండ్లు అనే పదం రాశారు. దీంతో అది నవ్వు తెప్పించేలా ఉండడంతో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ లెటర్‌ను మీరు చదివేయండి.. పైన ఉన్న లెటర్ పూర్తిగా ఉంది.
Check Also
OnePlus” వన్ ప్లస్ 13 స్మార్ట్ ఏఐ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్
OnePlus ” వనప్లస్ నుంచి భారీ ఫోన్ రిలీజ్ అయ్యింది. వివరాలు చూసుకున్నట్టయితే.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ …