చైనాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బీజీంగ్ చుట్టు పక్కల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 20 మృతి చెందారు. ఇంకో 27 గల్లంతు అయ్యారు. వందలాది ఇండ్లు నీటిమునిగిపోయాయి… భారీ వర్షాల కారణంగా కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. బీజింగ్ చుట్టు పెద్ద పెద్ద పర్వతాలు ఉండడంతో వరద ఉదృతి ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. నష్టం మరింత వాటిల్ల కుండా చర్యలు తీసుకుంటున్నట్టు అక్కడి అధికారుల తెలిపారు.
Check Also
Digital Camera” వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా.. అమెజాన్లో..
Digital Camera” DJI Osmo యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో-4K/120Fps వాటర్‌ప్రూఫ్ యాక్షన్ డిజిటల్ కెమెరా విత్ A 1/1.3-ఇంచ్ …
Sony BRAVIA HD Ready TV” సోనీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ 32 ఇంచుల టీవీ 23 వేలకే..
Sony BRAVIA HD Ready TV” మంచి బ్రాండెడ్ కంపెనీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా.. సోనీ నుంచి 80 సెం.మీలు …