HPCL Junior Executive Officers” హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి అర్థం చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 234
ఫీజు వివరాలు..
ప్రాసెసింగ్ & పరీక్ష ఫీజు: రూ. 1000/- (ప్లస్ GST @ 18%)
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ (SC, ST & PwBD) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
చెల్లింపు మోడ్ : డెబిట్ / క్రెడిట్ కార్డ్ / యూపీఐ (UPI) / నెట్ బ్యాంకింగ్.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 15-01-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 14-02-2025
వయోపరిమితి (14-02-2025 నాటికి)
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అర్హత
అభ్యర్థులు డిప్లొమా (సంబంధిత ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
నోటిఫికేషన్‌ను పీడిఎఫ్ రూపంలో చదివేందుకు కింది లింక్ నుక్లిక్ చేయండి..
Tenth Free Final Exams” 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎక్సమ్ షెడ్యూల్ ఖరారు
CISF Recruitment” సీఐఎస్ ఎఫ్ (CISF) కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 1124 పోస్టులు
SBI Jobs” మేనేజర్, డిప్యూటీ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 42 పోస్టులు
indian Oil Corporation” ఇండియన్ అయిల్ కార్పొరేషన్లో 246 ఖాళీలు.. పదోతరగతి, ఇంటర్‌తోనే
North Eastern Railway” నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు… పూర్తి వివరాలు..
Bank Jobs”సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్స్ ఖాళీలు 1,000