తెలంగాణాలో కొలువుదీరిని కొత్త సర్కార్ పాలనలో తమదైన ముద్ర వేసేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఐఎఎస్, ఐపీఎస్ బదిలీ చేస్తున్నారు. తాజాగా మరో 11 మంది ఐఎఎస్‌లను బదిలీ చేసింది.
హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి
వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్‌గా శ్రీదేవి
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బీ . వెంకటేశం (కళాశాల, సాంకేతిక విద్య శాఖ అదనపు బాధ్యతలు)
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్
జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్
రోడ్లు , భవనాలు , రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాస్ రాజు
అటవీ, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్ (ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు)
మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ
ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్
ఇవి కూడా చదవండి
సాయం చేసిన యువతికి థ్యాంక్సు చెప్పిన ఏనుగుపిల్ల వీడియో వైరల్
ఆ ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తాం: సీఎం
మరణ కారణం తెలుసుకోవాలనుకుంటున్నారు.. చాలా సంతోషం.. సీఎంకు మాజీడీఎస్పీ నళిని బహిరంగ లేఖ