కరీంనగర్ నూతన కలెక్టర్‌గా పమేలా సత్పత్తి, నూతన పోలీస్ కమిషనర్‌గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్ గోపీ, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడును బదిలీ చేశారు. వారి స్థానంలో పమేలా సత్పతి, అభిషేక్ మహంతిని నియమించారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. పమేలా సత్పతి ప్రస్తుతం ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అభిషేక్ మహంతి రాచకొండ ట్రాఫిక్ డీసీపీ గా ఉన్నారు.
గీ శాత కాని పనులేంది కేసీఆర్ వార్నింగ్
దుబ్బాక బీఆర్ ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడి.. కేసు నమోదు సీపీ శ్వేత