వరదల వల్ల అతలాకుతలమైన వార్తను విషాదకరంగా చదవడంపోయి నవ్వూతు న్యూస్ చదివిన యాంకర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. బీహార్‌లోని బాగమతి నది వరద బీభత్సంపై వార్త చదువుతూ ఓ పదం తప్పు పలికింది. అంతటితో ఆగకుండా ముసిముసినవ్వుతూ వార్తను కంటిన్యూ చేసింది. తరువాత క్షమాణ చెప్పినప్పటికీ జనాలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఒకరు ట్విటర్లో పోస్టు చేశారు.
कोई बता सकता है इतनी ख़ुशी किसके लिये? 😁 pic.twitter.com/QjipNgJNaI
— SANJAY TRIPATHI (@sanjayjourno) September 14, 2023