Vardannapet” ట్రాక్టరును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మూడు ముక్కలైన ట్రాక్టర్ .. వీడియో

Vardannapet

Vardannapet”ఎదురుగా వ‌స్తున్న ట్రాక్ట‌ర్ మూల వ‌ద్ద క్రాస్ అవుతున్న స‌మ‌యంలో ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్ట‌డంతో ట్రాక్ట‌ర్ మూడు ముక్క‌లైంది. ఈ ఘ‌ట‌న‌లో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ కు తీవ్ర‌గాయాల‌య్యాయి. బ‌స్సు డ్రైవ‌ర్‌కు, ఐదుగురు ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ద‌న్న‌పేట మండ‌లం క‌ట్‌ర్యాల వ‌ద్ద చోటు చేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 30 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో కెమెరాల్లో రికార్డు అయ్యింది

 

 

మ‌రెన్నో క‌థ‌నాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

 

Lion Viral Video”బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. త‌ర్వాత ఏమైందంటే వీడియో వైర‌ల్

Vijayawada”నీ వెంటే నేను.. ప్ర‌మాదంలో భ‌ర్త మృతి.. త‌ట్టుకోలేక భార్య ఆత్మ‌హ‌త్య

Chain Snatchers” సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో

Curtains” అంద‌మైన డోర్ క‌ర్టెన్‌లు.. అతి త‌క్కువ ధ‌ర‌లో..

Chain Snatchers” సెక‌న్ల వ్య‌వ‌ధిలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు… సీసీవీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *