పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ కీలక రోహిత్ శర్మపై ఆరోపణలు గుప్పించాడు. టాస్ విషయంలో రోహిత్ శర్మ మోసపూరితంగా వ్యవహరించారని అన్నాడు. సికందర్ భక్త్ ప్రకారం .. రోహిత్ శర్మ నాణేన్ని పైకి విసిరినప్పుడు చాలా దూరం విసిరాడు అని ప్రత్యర్థి సికిందర్ భక్త్ ఆరోపించాడు. పాకిస్తాన్ కుచెందిన జియో వార్తా చానల్‌లో జరిగిన సంభాషణలో ఈ విమర్శలు గుప్పించాడు. ఆయన మాటల్లో మీరు జాగ్రత్తగా చూస్తే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ విసిరినప్పడు ప్రత్యర్థి టీమ్ కెప్టెన్ కు దూరంగా విసురుతాడు. టాస్ లో ఏంవస్తుందోనని ఆ కెప్టెన్ చూడలేకపోతున్నాడని చెప్పారు. ఈ అవకాశాన్ని రోహిత్ శర్మ సరిగ్గా వినియోగం చేసుకుంటున్నాడని విమర్శించాడు. ఈ వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తన్ ఇండియాపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి చెత్త ఆరోపణలు చేయొద్దని కొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మొన్న రష్మిక ..నేడు కాజల్ కాజోల్ డీఫేక్ వీడియోలు రెచ్చిపోతున్న కేటుగాళ్లు
బొగ్గుగని కంపెనీ ఆఫీస్‌లో ఎగిసిపడ్డ మంటలు 6గురు మృతి 38 మందికి గాయాలు
మోడీ మ్యాజిక్ … రూపాయిబిల్ల.. చిన్నపిల్లలతో ఆట.. వీడియో మీరు చూడండి