ఎప్పుడ బిజిగా ఉండే భారత ప్రధాని నరేంద్ర మోడీ కాసేపు చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తనకు వద్దకు వచ్చిన చిన్నారి స్నేహితులతో సరదగా ఓ ఆట ఆడారు. ఈ వీడియో చూసిన వారందరూ మోడీ చాలా బాగా నచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ వీడియోలో ఏమున్నదంటే… ప్రధాని మోడీ దగ్గరకు ఇద్దరు చిన్నారులు కలవడానికి వచ్చారు. దీంతో మోడీ చిన్నపిల్లలతో ఆటలాడారు. ఓ రూపాయి బిళ్లను తీసుకుని తన నుదుటిన పెట్టుకుని తల వెనుక నుంచి చిన్నగా కొట్టగానే ఆ కాయిన్ అరచేతిలో పడుతుంది. ఆ తరువాత అమ్మాయి నుదుటి బిళ్లను పెట్టినట్టే పెట్టి చేతితో వెనకకు తీసుకుంటాడు. కానీ బిల్ల అక్కడే ఉన్నట్టు ఆ పాప తల వెనక చిన్న కొడుతారు. కానీ బిల్లపడదు. ఆ తరువాత చిన్న అబ్బాయిని కొట్టిన బిల్ల పడకపోయేకసరికి పాప అయోమయానికి గురవుతుంది. కొంచెం ఆలోచించి మోడీ చేతిని పరిశీలిస్తది. ఆ తరువాత చిన్న బాబు నుదుటిన అలాగే చేస్తారు. అందుకు సంబంధిచిన వీడియో వీరు చూడండి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి
సంక్రాంతికి విడులయ్యే సినిమాలు ఇవే..