బొగ్గుగ‌ని కంపెనీ ఆఫీస్‌లో ఎగిసిప‌డ్డ మంట‌లు 6గురు మృతి 38 మందికి గాయాలు

చైనాలోని బొగ్గు కంపెనీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 26 మంది మృత మృతి చెందారు. 38 మందికి గాయాల‌య్యాయి. గురువారం 6.30 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకుంద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ కార్యాల‌యం ప్ర‌వేట్ బొగ్గు గ‌నుల కంపెనీకి చెందిన‌ది వారు తెలిపారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లియులియాంగ్ సిటీలోని ప్ర‌యివేట్ యోంగ్జు బొగ్గు గని కంపెనీ కార్యాల య‌ భవనంలోని సెకండ్ ఫ్లోర్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.. చైనాలోని ప‌లు కంపెనీల్లో కంపెనీల్లో వ‌రుసగా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. పోయిన ఏడాది అన్యాంగ్ సిటీలోని ఓ ఫ్యాక్ట‌రీలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 38 మంది మృతి చెందారు.

ఇవి కూడా చ‌ద‌వండి

మోడీ మ్యాజిక్ … రూపాయిబిల్ల‌.. చిన్న‌పిల్ల‌ల‌తో ఆట.. వీడియో మీరు చూడండి

సంక్రాంతికి విడుల‌య్యే సినిమాలు ఇవే..

న‌వంబ‌ర్ 30 న వేత‌నంతో కూడిన సెల‌వు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *