మొన్న రష్మిక ..నేడు కాజల్ కాజోల్‌ డీఫేక్‌ వీడియోలు రెచ్చిపోతున్న కేటుగాళ్లు

సినీ హీరోయిన్ ర‌ష్మిక మంద‌నా పై మొన్న‌టిదాకా ఓ ఫేక్ మార్ఫింగ్ వీడియోతో కేటుగాళ్లు ఇబ్బంది పెట్టారు. ఈ ఘ‌ట‌న ఇంకా పూర్తిగా మ‌రువ‌క ముందే మ‌రో హీరోయిన్‌పై ఫేక్ దాడి చేశారు. బాలివుడ్ న‌టి కాజోల్‌పై ఓ డీప్ ఫేక్ క్లిప్ ను సృష్టించారు. ఆ వీడీయోలో కాజోల్ మార్ఫింగ్ ముఖంతో ఉన్న ఓ మ‌హిళ డ్రెస్ మార్చుకుంటున్నట్టు ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై కాజోల్ ఫ్యాన్స్ ఆగ్ర‌హిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

బొగ్గుగ‌ని కంపెనీ ఆఫీస్‌లో ఎగిసిప‌డ్డ మంట‌లు 6గురు మృతి 38 మందికి గాయాలు

మోడీ మ్యాజిక్ … రూపాయిబిల్ల‌.. చిన్న‌పిల్ల‌ల‌తో ఆట.. వీడియో మీరు చూడండి

న‌వంబ‌ర్ 30 న వేత‌నంతో కూడిన సెల‌వు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *