వీడియో రీల్స్ యువతను ఊపేస్తున్నాయి. ఎంతో మంది రీల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది చిక్కుల్లో పడుతున్నారు. పంజాబ్‌లోని ఆ ఓ యువతి రీల్స్ చేసేందుకు పోలీసులను వాహనాన్ని వాడుకుంది. పోలీస్ వాహనంపై కూర్చొని ఇబ్బందికరంగా రీల్స్ చేసింది. ఆ వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఆ వీడియో ఉన్నతాధికారులకు చేరింది. ఆవీడియో విచారణ జరిపి ఆ రీల్ చేయడానికి వాహనం ఇచ్చిన పోలీస్ అధికారి జలంధర్ ఎస్‌హెచ్‌వో అశోక్ శర్మను విధుల నుంచి తొలగించారు.
ఇవికూడా చదవండి
9 వేల కోట్ల పొరపాటు.. బ్యాంకు సీఈవో రాజీనామా
అరబ్ దేశాలకు పాక్ బిచ్చగాళ్లు..
నన్ను క్షమిచండి కెనడా ప్రధాని ట్రూడో
నోటిఫికేషన్ అలో అనండి.. మా వార్తలను ఎప్పటికప్పుడు చదవండి