winning mp’s” దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణాలో ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందనుకున్నారు. కానీ అనూహ్యంగా (brs) బీఆర్ ఎస్ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తంగా 17 స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలువగా మరో 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇంకొక స్థానాన్ని ఎంఐఏం గెలుచుకున్నది. (bjp) బీజేపీ అభ్యర్థులు : ఆదిలాబాద్‌లో జి. నగేశ్, నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్, కరీంనగర్‌లో బండి సంజయ్ , మేడ్చల్ మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ చేవేళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి , మెదక్ లో రఘునందన్‌రావు , సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ,
(congress) కాంగ్రెస్ అభ్యర్థులు : నల్గొండలో రఘువీర్‌రెడ్డి, ఖమ్మంలో రఘురామ్‌రెడ్డి, వరంగల్‌లో కడియం కావ్య, మహబూబాద్‌లో బలరామ్ నాయక్, నాగర్ కర్నూల్లో మల్లు రవి, భువనగిరిలో కిరణ్‌కుమార్, జహీరాబాద్‌లో సురేశ్‌షెట్కార్, పెద్దపల్లిలో వంశీకృష్ణలు కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
ఇక హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు
ఇవి కూడా చదవండి
.
Bhratiyudu -2″ భారతీయుడు-2 విడుదలకు సిద్దం
Road accident” ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన పడ్డ షాకింగ్ లైవ్ సీసీటీవీ విజువల్స్..
Hair cutting Viral Video” హెయిర్ కటింగ్ కు ఇన్ని కొలతలా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైరల్
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Viral Video” పది పరీక్షలు పదిసార్లు రాసి పాసయ్యాడు.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు.. వీడియో
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్