SSMB Movie” ఎస్.ఎస్ రాజమౌళి టాలీవుడ్ దిగ్గజం దర్శక సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అదే ఎస్‌ఎస్‌ఎంబీ29 అంటూ వినబడుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం అప్‌డేట్‌ల కోసం అటు మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ తెగ ఎదురుచూపులతో ఉన్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు కొత్త లుక్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డైరెక్టర్ రాజమౌళితో పాటు ఈ చిత్రం కోసం మహేశ్‌బాబు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పటికే జట్టు , గడ్డం పెంచేసి లుక్స్ మొత్తం మార్చేసిన విషయం తెలిసిందే. మహేశ్‌బాబు తాజాగా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ మహేశ్ బాబు అనంతరం అద్దం ముందుకు వెళ్లాడు. తన లుక్‌ని చూసుకుని బయటకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంట్లో జుట్టు మొత్తం వదిలేసి రగ్గడ్ లుక్‌లో కనబడుతున్నాడు. ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తున్నది. వీడియో చూసిన ఫ్యాన్స్ మహేశ్ బాబు కొత్త లుక్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో వస్తున్నడి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
Simham #SSMB29 @urstrulyMahesh pic.twitter.com/IUyqeBCz8W
— SSMB CULTS™ (@SSMB_CULTS_) February 27, 2025
టీవి గురిచి వివరాలను పరిశీలించేందుకు కింది లింక్ ను క్లిక్ చేయండి..
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Government Jobs” పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 115 ఖాళీలు వివరాలకు క్లిక్ చేయండి
Constable Jobs” పదోతరగతితో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు..
Karimnagar news”బీసీలను అణగదొక్కుతున్న కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి
Bank jobs” బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 80 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
TS Government Jobs” అంగన్వాడీల్లో టీచర్లు, హెల్పర్ల కొలువుల జాతర.. ఇంటర్ అర్హత..
IIT Thirupathi”ఐఐటీ తిరుపతి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్