Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్‌లో ఘోరం: కన్నకూతుళ్లను బావిలో ముం*చి చం*పిన తండ్రి!

కరీంనగర్ జిల్లా జూబ్లీనగర్‌లో ఘోరం. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నకూతుళ్లని బావిలో ముంచి చంపిన కిరాతక తండ్రి. గీతాంశీ, గీతాన్విక అనే 4 ఏళ్ల కవల పిల్లల మృతితో గ్రామంలో విషాదం. నిందితుడు శ్రీశైలం పోలీసుల అదుపులో.