News

తెలంగాణ రాష్ట్ర జనసేనపార్టీ కార్యాలయం ఘనంగా జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.