మరోకోణం

సింగిల్ ఛార్జ్‌పై 187 కిమీ రేంజ్.. మార్కెట్లోకి హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘Vida VX2 Plus’!

హీరో మోటోకార్ప్ సరికొత్త ‘విడా విఎక్స్2 ప్లస్’ (Vida VX2 Plus) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. 187 కిమీ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీల ఫీచర్లతో వచ్చిన ఈ ఈ-స్కూటర్ ధర, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.