తెలుగు రాష్ట్రాలకు అలర్ట్: రాబోయే 5 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాల వారీగా అప్రమత్తత వివరాలు, ఈదురుగాలుల తీవ్రత ఇక్కడ తెలుసుకోండి.