వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్.. కానీ అంతలోనే కేంద్రం బిగ్ షాక్!
వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండానే యూజర్‌నేమ్‌తో చాట్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ వల్ల వచ్చే లాభనష్టాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం దీనికి ఎందుకు బ్రేక్ వేసిందో పూర్తిగా తెలుసుకోండి.