Latest NewsNews Sankranthi” గతంలో 14 తేదీ, ఇప్పుడు 15 తేదీ.. ఎందుకో ఈ వస్తుందో తెలుసా.. 72 ఏళ్లకు ఒకరోజు మార్పు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ మకర సంక్రాంతి. వివిధ ప్రాంతాల్లో దీనిని పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డీ వంటి పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ. byDc TeluguJanuary 15, 2026