Latest NewsNews భోగి మంటల వెనుక రహస్యం: ఆచారం నుంచి ఆరోగ్య ప్రయోజనాల వరకు సంక్రాంతి పండుగకు ముందురోజు వచ్చే భోగి పండుగను భోగభాగ్యాలను ప్రసాదించే విశేషమైన పర్వదినంగా భావిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు భోగి మంటలు వేయడం తెలుగు రాష్ట్రాల్లో చిరకాల సంప్రదాయం. byDc TeluguJanuary 14, 2026January 14, 2026