Newsమరోకోణం

వామ్మో ఇవేం ఎండ‌లు.. మ‌సులుతున్న యూర‌ప్ అయినా ఏసీలు వాడ‌ట్లే ఎందుకంటే..?

యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు! స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో 44°C దాటిన ఉష్ణోగ్రతలు. అంతటి ధనిక దేశాల్లో కూడా 80% ఇళ్లలో ఏసీలు ఎందుకు వాడరో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.