News తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్: వాయుగుండం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! వాయుగుండం ఎఫెక్ట్.. తెలంగాణలోని ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక! బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ సహా పలు జిల్లాల అప్డేట్స్ ఇక్కడ చూడండి. byDc TeluguJuly 6, 2026