జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ టీజీఎన్పీడీసీఎల్ సరికొత్త ‘బల్క్ అప్లికేషన్’ విధానాన్ని తెచ్చింది. ఒకే దరఖాస్తుతో బహుళ కనెక్షన్లు పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.