Newsమరోకోణం

“పిల్లలు దిగుతున్నప్పుడు వెనకాల వాహనాలు ఆగాల్సిందే”.. ఘోర ప్రమాదంపై నెటిజన్ల ఆగ్రహం!

స్కూల్ బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. బాలికకు తీవ్ర గాయాలు! మహారాష్ట్రలోని బీడ్‌లో స్కూల్ బస్సు దిగి రోడ్డు దాటుతున్న 9 ఏళ్ల బాలికను బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.