Uncategorized

సాధారణ కుటుంబం నుండి అసాధారణ విజయం: అగ్రికల్చర్ ఆగ్రానమిలో డాక్టరేట్ సాధించిన మీసాల శ్రీజ

అగ్రికల్చర్ ఆగ్రానమీలో డాక్టరేట్ సాధించిన మీసాల శ్రీజ | స్ఫూర్తిదాయక ప్రయాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మీసాల శ్రీజ అగ్రికల్చర్ ఆగ్రానమీలో పిహెచ్‌డి పూర్తి చేశారు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, రాష్ట్ర స్థాయి ర్యాంకర్ గా నిలిచిన శ్రీజ విద్యా ప్రయాణం మరియు విజయగాథ గురించి ఇక్కడ చదవండి.