Latest News కరీంనగర్లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతం, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా రైతులకు సూచించారు. byDc TeluguJuly 10, 2026