Newsమరోకోణం అగ్నిపర్వతం బద్దలైంది.. లావా కాకుండా బంగారాన్ని వెదజల్లుతోంది.. అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం లావా, బూడిదతో పాటు రోజూ 80 గ్రాముల నిజమైన బంగారు ధూళిని గాల్లోకి వెదజల్లుతోంది. దీని విలువ రోజుకు రూ. 5.6 లక్షలకు పైనే ఉంటుంది. ఈ వింత వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇక్కడ చదవండి. byDc TeluguJuly 2, 2026