మరోకోణం

bathukamma” రంగురంగుల బతుకమ్మ ఉయ్యాలో.. బ‌తుక‌మ్మ పాట‌ను ర‌చించిన రాజేశ్

 bathukamma” బతుకమ్మ పండుగ తెలంగాణ పూల పండుగ   మెరిసేటి తాంబాలంలో ఉయ్యాలో గుమ్మడాకులు పరిచాను ఉయ్యాలో ! తీరొక్క పువ్వు ఉయ్యాలో దారంతో అల్లిన ఉయ్యాలో…