Latest News మానేర్ కళాశాలలో డి.ఎల్.ఎడ్ స్పాట్ అడ్మిషన్లు: ఈ నెల 18 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ కరీంనగర్లోని మానేర్ డి.ఈ.డి కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి డి.ఎల్.ఎడ్ (D.El.Ed) కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల ప్రకటన విడుదలైంది. అర్హత, దరఖాస్తు తేదీలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. byDc TeluguJuly 14, 2026July 14, 2026