Crime NewsLatest News

బోర‌బండ‌లో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో సూసైడ్ చేసుకున్న త‌ల్లి.. బోయినిప‌ల్లిలో పిల్ల‌ల‌ను  చంపి తండ్రిఆత్మ‌హ‌త్య

శుక్ర‌వారం హైద‌రాబాద్ లో రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి క‌న్న‌వారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోర‌బండ‌కు చెందిన జ్యోతి ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ది.…