News

హవాయి అగ్ని కీల‌లు… మంట‌ల్లో వెయ్యి ఇండ్లు

53కు చేరిన మృతులు అమెరికాలోని హవాయి ద్వీపం త‌గ‌ల‌బ‌డుతోంది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడయ్యింది. దీంతో మావీరు ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వెయ్యికిపైగా ఇళ్లు మండ‌ల్లో కాలిబూడిద‌య్యాయి.…