Latest News 25 ఏండ్ల క్రితం తీసుకున్న అప్పు.. 1000 కిలోమీటర్లు వచ్చి తీర్చిన మిత్రుడు.. “నిజాయితీకి నిలువుటద్దం! 25 ఏళ్ల క్రితం సౌదీలో మిత్రుడు చేసిన సాయాన్ని మరిచిపోకుండా, కేరళ నుండి గూగుల్ సాయంతో వెతుక్కుంటూ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురిలో అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ కథనం.” byDc TeluguJuly 10, 2026