Latest News బెస్మెంట్ 600 చదరపు అడుగుల నిబంధన తప్పనిసరి,స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు. byDc TeluguJuly 9, 2026