FutureLatest News నేటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు .. తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువు జనవరి 3తో ముగియనుంది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు..… byDc TeluguJanuary 3, 2024January 3, 2024