Newsమరోకోణం

iPhone 18 Pro Launch: ఐఫోన్ 18 ప్రో లాంచ్ తేదీలపై క్రేజీ అప్‌డేట్.. ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ కూడా?

: iPhone 18 Pro Launch Date: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ తేదీలపై మార్కెట్లో సరికొత్త అంచనాలు రేకెత్తుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ లీక్స్ ప్రకారం ఆపిల్ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కూడా ఈ ఈవెంట్‌లోనే వచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.